బనగానపల్లె: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన పోలంరెడ్డి దినేష్ రెడ్డి.
బనగానపల్లె: సచివాలయంలోని మంత్రి ఛాంబర్లో సోమవారం కొవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఏపీఎంసీ ఛైర్మన్ మంగళవారం భాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి మంత్రి బీసీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.