ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో ఫుట్ బాల్ సమ్మర్ కోచింగ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన డిఎస్పి శ్రీనివాసరావు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణములో వైపిపీఎం ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో గురువారం ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఫుట్ బాల్ సమ్మర్ కోచింగ్ ను ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడల పట్ల తమ పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించారన్నారు, ఈ కార్యక్రమంలో న్యాయవాది వినోద్ కుమార్ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు