ఒంగోలు అర్బన్: ఒంగోలులో వచ్చిన భూకంపం గురించి ప్రత్యక్షసాక్షులు ఏమి చెప్పారో పబ్లిక్ యాప్ ద్వారా తెలుసుకోండి
Ongole Urban, Prakasam | May 9, 2026
ఒంగోలులో శుక్రవారం రాత్రి వచ్చిన భూకంపం గురించి ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అకస్మాత్తుగా భూమి కంపించి తమ ఇల్లు ప్రాంతాలు పంపించినట్లు తెలిపారు. తీవ్ర ఆందోళన చెంది తాము ఇళ్ల నుంచి బయటికి వచ్చామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గతంలో ఎన్నడు కూడా ఇటువంటి భూకం చూడలేదని అన్నారు. కొద్దిరోజుల క్రితం కూడా గతంలో ఇదేవిధంగా భూమి కంపించింది కానీ ఇంత భారీ స్థాయిలో కంపించలేదని తెలిపారు.