గుంటూరు: కేంద్ర పాలిత ప్రాంతాలలో పాటు దేశ వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ పటిష్టంగా ఉండడం శుభపరిణామం: మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు
Guntur, Guntur | Sep 2, 2025
భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం గుంటూరు బ్రాడీపేటలో మంగళవారం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ కె.యస్...