అనంతపురం అర్బన్: అంతపురం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు పేలిన గ్యాస్ సిలిండర్ పలువురికి గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 15, 2026
కుమ్మరవాండ్లపల్లి లో ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ పలువురికి గాయాలు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నిమిషాల సమయం లో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యులు బోరుణ విలంబించారు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.