బనగానపల్లె: బనగానపల్లెలో భానుముక్కల సొసైటీ సీఈవో సయ్యద్ అబ్దుల్ మున్నాఫ్ సన్మాన సభ
బనగానపల్లె భానుముక్కల సొసైటీ సీఈఓ సయ్యద్ అబ్దుల్ మునాఫ్ పదవీ విరమణ సందర్భంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో సోమవారం సన్మాన సభనిర్వహించారు. మేనేజర్ భూమా నారాయణరెడ్డి మాట్లాడుతూ.. 36 ఏళ్ల సేవా కాలంలో సొసైటీ అభివృద్ధికి మునాఫ్ విశేష కృషి చేశారన్నారు. రైతుల రుణాలు రూ.60 లక్షల నుంచి రూ.14 కోట్లకు పెంచడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో భానుముక్కల సొసైటీ సిబ్బంది పాల్గొనా