పుంగనూరు: ఆలయాన్ని నిర్మించాము దర్శనానికి ఆటంకం కల్పిస్తున్నారు.
గిరినాథ్ ప్రకాష్ ,
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం గాండ్లపల్లి గ్రామంలో మూడు దశాబ్దాల క్రితం దేవస్థానం అభివృద్ధికి సొంత నిధులతో కృషి చేశానని దర్శనానికి ఆటంకం కల్పిస్తున్నారంటూ పారిశ్రామికత గిరినాథ్ ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మాట్లాడుతూ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రతి ఆదివారం. పౌర్ణమి రోజున తన ఆధ్వర్యంలో స్వామివారికి వివిధ కైంకర్యాలు నిర్వహించేవారుమన్నారు. గ్రామంలో ఒక వ్యక్తి స్వామి వారి దర్శనానికి ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. వేలూరు రమణయ్య, దామోదర్, సుబ్రహ్మణ్యం, గంగులప్ప ,రమణ, పాల్గొన్నారు.