నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్
Nandyal Urban, Nandyal | May 21, 2026
నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియాను కలెక్టర్ ఛాంబర్లో నూతనంగా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సూరజ్ ధనుంజయ్ గురువారం కలిశారు. ముందుగా పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురూ నంద్యాల జిల్లా అభివృద్ధిపై చర్చించారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.