నర్సంపేట: నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో యూరియా కోసం ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Narsampet, Warangal Rural | Sep 13, 2025
యూరియా దొరకక ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతు నర్సయ్య పరామర్శించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ...