ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైస్ మిల్లర్లు, వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్ వినూత్న
Nuzvid, Eluru | Sep 25, 2025 నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి గురువారం మధ్యాహ్నం గంటల సమయంలోప్రత్యేక సమావేశం నిర్వహించారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాట్లాడుతూ నవంబర్ మాసంలో ధాన్యం కొనుగోలు కు సంబంధించి రైస్ మిల్లర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతుల నుండి సేకరించిన ధాన్యానికి వెంటనే నగదు చెల్లించేలా అధికారులు సరైన చర్యలు చేపట్టాలన్నారు. అగ్రికల్చరల్ ఏడి విద్యాసాగర్ మాట్లాడుతూ సబ్ కలెక్టర్ ఆదేశానుసారం వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఎప్పటికప్పుడు ధాన్యం సేకరణ, కొనుగోలు వివరాలను నివేదిక రూపంలో అందించనున్నట్లు చెప్పారు. రైత