అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో స్టార్టింగ్ కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ బోయ గిరిజమ్మ
Anantapur Urban, Anantapur | May 30, 2026
అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో చాటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్జెన్ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.