ఒంగోలు అర్బన్: రాజధాని నిర్మాణం చేపట్టకుండానే చెస్ వసూలు చేసిన చరిత్ర వైసిపిది : బీజేపీ అధికార ప్రతినిధి రమేష్ నాయుడు
Ongole Urban, Prakasam | May 18, 2026
రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టకుండానే రోడ్లు వేయకుండానే చెస్సు వసూలు చేసిన చరిత్ర వైసిపి ప్రభుత్వాన్నిదని బిజెపి అధికార ప్రతినిధి నాగోతు రమేష్ నాయుడు విమర్శించారు సోమవారం బిజెపి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన వీధిలో ఉండే టిఫన్ బండి వద్ద రేట్లు ఎన్నిసార్లు పెరిగాయో మనందరికీ తెలుసని డీజిల్ పెట్రోల్ రేట్లు ను పెంచే ఎన్ని సంవత్సరాలు అయిందో గమనించాలన్నారు. ఈ సమస్య మన ఒక్కరిది కాదని అన్ని దేశాలు ఎదుర్కొంటున్న సమస్య అని సానుకూలంగా ఆలోచించాలని ఆయన కోరారు కొంతమంది వ్యవస్థలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారని వారు వారి యొక్క ఉనికి కోసం తపన పడుతున్నారన