బనగానపల్లె: కడప అమీన్పూర్ దర్గాను దర్శించుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి
ముస్లింల కు అతి పవిత్రమైన కడప అమీన్పూర్ దర్గా ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్గాకు విచ్చేసిన ఆమెకు దర్గా కమిటీ పెద్దలు స్వాగతం పలికారు అనంతరం ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆమె వెంట టిడిపి శ్రేణులు పాల్గొన్నారు