ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ అమ్మవారి శాల వీధిలో ఆదమస్తే అంతే సంగతులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ అమ్మవారి శాలలోని ఈ నాలుగు రోడ్ల కూడలి వద్ద గొయ్య వల్ల ప్రమాదం పొంచి ఉంది, రోడ్డు దాటే క్రమంలో రాత్రివేళలా వాహనదారులు ప్రజలు గోతిలో పడిపోయే ప్రమాదం ఉందని, మున్సిపల్ అధికారులు ఈ గొయ్యి గురించి పట్టించుకోవడంలేదని స్థానికులు విమర్శిస్తున్నారు, గతంలో కాలువల మరమ్మతుల కోసం ఈ వింత తీసి తిరిగి మున్సిపల్ సిబ్బంది నిర్మించకపోవడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు