పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం పెద్ద తిప్ప సముద్రం మండలంలోని బూర్లపల్లి ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను, విద్యార్థుల విద్యా పరిస్థితులను, మౌలిక సదుపాయాలను పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న బాల,బాలికలతో మాట్లాడి వారి విద్య సామర్ధ్యాలను పరిశీలించారు. వారి వర్క్ బుక్కులను నోటు పుస్తకాలను కలెక్టర్ గారు స్వయంగా పరిశీలించారు.గత సంవత్సరం పదవ తరగతిలో ఉత్తీర్ణత తక్కువగా ఉందని, ఈ సంవత్సరం మెరుగు పడేందుకు ఉపాధ్యాయులు క