అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు విస్తృతంగా వాహనాలు తనకి కార్యక్రమం నిర్వహించిన ఎస్సై
Anantapur Urban, Anantapur | Apr 2, 2026
మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎస్సై. అనంతపుర నగరంలోని గురువారం సాయంత్రం ఐదు గంటల పదినిమిషాల సమయంలో వాహనాలు తనకి కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు విస్తృతంగా వాహనాలు తనకి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలన్నారు