అనంతపురం అర్బన్: అనంతపుర నగరంలోని జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాలమేరకు నగరవ వ్యాప్తంగా శక్తి టీమ్స్ అవగాహన
Anantapur Urban, Anantapur | Jul 1, 2026
అనంతపురం నగరంలోని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు నగరవ వ్యాప్తంగా పోలీసులు శక్తి టీం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు బుధవారం సాయంత్రం ఐదు గంటలు 20 నిమిషాల సమయంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు.