నంద్యాల అర్బన్: నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ ఎన్నిక
Nandyal Urban, Nandyal | Apr 11, 2026
నంద్యాలో శనివారం నిర్వహించిన నంద్యాల బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా అడ్వకేట్ GVN ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ గా ప్రతాపరెడ్డి,జాయింట్ సెక్రటరీ నూర్ ఆలం ఖాద్రీ, ట్రెజరర్గా కృపావతి, లైబ్రరీ సెక్రటరీగా మద్దిలేటి విజయం సాధించారు. సహచర న్యాయవాదులు వారికి అభినందనలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తానని GVN ప్రసాద్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి.