ఒంగోలు అర్బన్: మాజీ సీఎం జగన్ మారీచుడి లాగా వేషాలు మారుస్తున్నాడు అన్న మంత్రి దోల బాల వీరాంజనేయ స్వామి
Ongole Urban, Prakasam | Jul 2, 2026
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో మారీచుడిలాగా వేషాలు మారుస్తున్నాడని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు రాజధానికి మద్దతు ఇస్తానని గెలిచి అధికారంలోకి వచ్చాక మూడు ముక్కలాటాడారని ఇప్పుడు మావిగని అంటున్నారని మండిపడ్డారు జగన్ అజెండానే వంచించటమని జగన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు జగన్ మాట్లాడుతుంటే చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు రైతు సంక్షేమం కోసం నిరంతరం కష్టపడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు ఒక రైతులను కూడా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు