నంద్యాల అర్బన్: నంద్యాల నల్లమల అటవి ప్రాంతంలో రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం
Nandyal Urban, Nandyal | Jun 15, 2026
నల్లమల అటవీ ప్రాంతంలోని నంద్యాల-గిద్దలూరు రైలు మార్గంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దిగువమెట్ట, చలమ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.