బనగానపల్లె: బనగానపల్లె మండలం లో ఘోరం, అన్న కొడుకును గుడ్డలతో నరికి చంపిన తండ్రి
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యనకండ్లలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన మధు కృష్ణ అనే వ్యక్తిని అతని తండ్రి బాల మద్దిలేటి గొడ్డలితో నరికి చంపాడు. కొడుకు ప్రతిరోజు మద్యం తాగి ఇంటికి వస్తూ కిరాతకంగా వేధిస్తూ విసుగు చెందిన తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే చనిపోయిన వ్యక్తికి భార్య అర్చన ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రస్తుతం భార్య మూడు నెలల గర్భవతిగా ఉంది ఈ ఘటన తో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు