అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ఓ యువకుడికి గాయాలు
Anantapur Urban, Anantapur | May 2, 2026
అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డులో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో హరి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన యువకుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.