Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

అనంతపురం అర్బన్: రాప్తాడులో కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం మృతి

Anantapur Urban, Anantapur | May 5, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు లో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కుటుంబ సమస్యలతో బాధపడుతూ నరసింహా అనే వ్యక్తి ఇంటిలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నరసింహ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.

MORE NEWS

No related stories for this location.