Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: బక్రీదు పండుగ సందర్భంగా దర్గా,మసీదులు, ఈద్గాలవద్ద పోలీసుల పట్టిష్ట భద్రత

Nandyal Urban, Nandyal | May 28, 2026
బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలోని అన్ని దర్గా మసీదు ఇది గల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షోరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ నంద్యాల పరిధిలోని అన్ని గ్రామాలలో భద్రత ఏర్పాటలను స్వయంగా పరిశీలించారు అనంతరం ముస్లిం సోదరులతో మాట్లాడి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మంద జావలి సిఐ ఈశ్వరయ్య పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: బక్రీదు పండుగ సందర్భంగా దర్గా,మసీదులు, ఈద్గాలవద్ద పోలీసుల పట్టిష్ట భద్రత - Nandyal Urban News