ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో మండుతున్న ఎండలు, నిర్మానుష్యంగా సంత మార్కెట్ ప్రాంగణం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లో ఎండలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి, బుధవారం అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యంగా మధ్యాహ్న సమయాలలో బయటకు రావడానికి బెంబేలెత్తుతున్నారు, పట్టణంలోని సంత మార్కెట్ ప్రాంగణంలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పూర్తిగా నిర్మానుష్యంగా మారింది, సాధారణంగా రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఎండల ప్రభావంతో జనసంచారం తగ్గిపోయింది, సాయంత్రమైనా సంచారం జన సంచారం కనబడడం లేదు