ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో 100పడకల ఆసుపత్రిని తనిఖీ చేసిన మాజీ ఎంపీ వైసీపీ ఇన్చార్ బుట్టా రేణుక.. మౌలిక సదుపాయాలు లేవని ఆగ్రహం..
Yemmiganur, Kurnool | Sep 8, 2025
ఎమ్మిగనూరులో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన బుట్టా రేణుక..ఎమ్మిగనూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని నియోజకవర్గ ఇన్ఛార్జి...