నందికోట్కూరు: మొక్కజొన్న జనులకు మద్దతు ధర వెంటనే అమలు చేయాలి, వామపక్ష ప్రజా సంఘాలు మరియు కుల సంఘాల నాయకులు డిమాండ్
నంద్యాల జిల్లా నందికొట్కూరు మొక్కజొన్న, జొన్నలకు మద్దతు ధరలు వెంటనే అమలు చేయాలి – లేకపోతే భారీ రాస్తారోకో తప్పదు: వామపక్ష, ప్రజాసంఘాలు మరియు కుల సంఘాల కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు,రబీ సీజన్‌లో రైతులు, కౌలు రైతులు పండించిన మొక్కజొన్న, జొన్న పంటలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను వెంటనే అమలు చేసి, తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు మరియు కుల సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి, పట్టణంలోని వినోద్ మిశ్రా కార్యాలయంలో ఆదివారం సి.పి.ఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమా