నంద్యాల అర్బన్: వన్ స్టాప్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోండి: నంద్యాల శక్తి టీం సభ్యులు
Nandyal Urban, Nandyal | Jul 4, 2026
మహిళల రక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ డీఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం నంద్యాల మండలం చాబోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శక్తి యాప్పై అవగాహన కల్పించారు. మహిళా పోలీస్ సునీత, లీగల్ అడ్వైజర్ హారిక సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు వివరించారు.