భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ నుండి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం రేవంత్
Warangal, Warangal Rural | Aug 12, 2025
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు అనే పద్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై హైదరాబాద్ కమాండ్...