నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం లోని పారుమంచాల గ్రామానికి వెళ్లే రోడు గుంతలు పడడంతో ఆర్ఎంబి అధికారులు రోడ్డు గెలికి వాటిని పూర్తి చేయకపోవడంతో నంద్యాల వైపు వెళ్లే వాహనాలు బస్సులో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని సిపిఎం మండల కన్వీనర్ ఎం కర్ణ ఆరోపించారు,సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో పారుమంచాల గ్రామం లోని సమస్యలు పరిష్కారం కొరకు శాఖ పరిధిలో వారు పర్యటించారు,ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూగ్రామంలో ఎస్సీ కాలనీలో డ్రైనేజీలు లేక రోడ్లపై మురికి నీరు పై నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెంటనే దళిత కాలనీలో డ్రైనేజీ ఏర్పాటు చేయాలని,ఆర్ అంబి అధికారులు గెలికిన తారు రోడు గుంతలు లేకుండా ని