Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: సౌత్ ఇండియన్ రియల్ ఎస్టేట్ సొల్యూషన్స్ అఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్ మాట్రిమానీ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

Ongole Urban, Prakasam | May 21, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ధారా వారి తోట ఐదవ లైన్ నందు నూతనంగా ప్రారంభించిన సౌత్ ఇండియన్ రియల్ ఎస్టేట్ సొల్యూషన్స్ అఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్ మ్యాట్రిమోనీ ఓపెనింగ్ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు మరియు సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్ మరియు బిఎన్ విజయకుమార్లు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి నగరంలో చోటుచేసుకుంటున్న రియల్ ఎస్టేట్ మోసాల నుండి బాధితులను కాపాడేందుకు మరియు అత్యున్నతమైన వివాహ సంబంధాలను చూసేందుకు ఈ సమస్త పనిచేస్తుందని అనుభవమే దీనికి ఆధారం అని వారు తెలిపారు

MORE NEWS

No related stories for this location.