Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

ఆత్మకూరు: ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదిన ఓ యువకుడు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన డ్రైవర్

నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. బస్సు ఆపలేదన్న కసితో మండలంలోని నబ్బీపురం వద్ద బస్సుకు బైక్ అడ్డంపెట్టి ఓ యువకుడు డ్రైవర్ చొక్కా పట్టుకొని చితకబాదినట్లు పలువురు ప్రయాణికులు తెలిపారు. దీంతో డ్రైవర్ చేతికి గాయమైంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆర్టీసీ డ్రైవర్ తెలిపారు. ఇటీవల రెచ్చిపోతున్న రౌడీమూకల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

MORE NEWS