కడప: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను అత్యధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలి: ఎస్పీ అశోక్ కుమార్
Kadapa, YSR | Aug 25, 2025
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించే ఫిర్యాదులు పునరావృతం కాకుండా ఆయా పిర్యాదుల పై క్షేత్ర స్థాయిలో...