తాడిపత్రి: పట్టణంలో చీపురు పట్టి సీబీ రోడ్డును శుభ్రం చేసిన కౌన్సిలర్లు రేష్మ పర్వీన్, అబ్ధుల్ రహీం, చెత్తా, చెదారం తొలగింపు
India | Sep 1, 2025
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో కౌన్సిలర్లు రేష్మ పర్వీన్, అబ్ధుల్ రహీంలు చీపుర్లు చేత పట్టి రోడ్లను శుభ్రం చేశారు....