Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: బాబు జగజ్జివన్ రావు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లు దళిత నాయకులు కాదు భారతదేశ రూపకర్తలు: బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్

Ongole Urban, Prakasam | Apr 5, 2026
బాబు జగజ్జివన్ రావు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లు దళిత నాయకులు కాదు భారతదేశ రూపకర్తలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసి చరిత్రలో నిలిచిపోయిన మహనీయులు డా. బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. బీహార్ రాష్ట్రం లోని మారుమూల గ్రామంలో పుట్టి అతిపెద్ద విశ్వవిద్యాలయాల్లో చదువుకుని, తన స్వయంకృషి, పట్టుదలతో దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన మహనీయుడని కొనియాడారు. ఆయన స్పూర్తితో బడుగు, బలహీన వర్గాల యువత చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను అందుకోవాలని కోరారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: బాబు జగజ్జివన్ రావు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లు దళిత నాయకులు కాదు భారతదేశ రూపకర్తలు: బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ - Ongole Urban News