అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబుపై మండిపడ్డ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ అనంతపుర నగరంలోని మీడియా సమావేశం నిర్వహించారు
Anantapur Urban, Anantapur | Jun 23, 2026
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వైసిపి రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ తెలిపారు అనంతపుర నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.