Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: రైతుల వద్ద ఉన్న జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అంటూ జిల్లా కలెక్టరేట్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘాల నిరసన

Nandyal Urban, Nandyal | May 25, 2026
రైతుల వద్ద ఉన్న జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు, కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్ దగ్గర రైతు, కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నందున అవసరమైన అన్ని రకాల నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు

MORE NEWS

No related stories for this location.