సూర్యాపేట: కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం: జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు
Suryapet, Suryapet | Sep 6, 2025
కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని సీఐటీయు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు పేర్కొన్నారు....