అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు
జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా ఎర్రవల్లి చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు గారికి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, బీఆర్ఎస్వీ నాయకులు కురువ పల్లయ్య ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు.