నంద్యాల అర్బన్: నంద్యాలలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధికారులకు క్రికెట్ పోటీలు
Nandyal Urban, Nandyal | Aug 2, 2026
AP రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. రెవెన్యూ శాఖ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన RGM జట్టు 133 పరుగులకే పరిమితమైంది. రెవెన్యూ శాఖ ఐదు రన్స్ విజయం సాధించింది. జాయింట్ కలెక్టర్ సూరజ్ అత్యధికంగా 41 పరుగులు చేశారు. క్రికెట్ పోటీల్లో ఆర్డీవో విశ్వనాథొ పాటు తహసీల్దార్లు పాల్గొన్నారు.