పలమనేరు: శవం లభ్యం ఘటనలో మృతుడు లారీ డ్రైవర్ దేవేంద్ర గా గుర్తింపు, భార్య బిడ్డలు వదిలివేయడంతో ఆత్మహత్య
Palamaner, Chittoor | Sep 12, 2025
పలమనేరు: పట్టణ ఎస్సై లోకేష్ రెడ్డి తెలిపిన సమాచారం మేరకు. గురువారం కాల్వపల్లి వైయస్సార్ డ్యాం వద్ద కౌండిన్య నదిలో మగ శవం...