అనంతపురం అర్బన్: అనంతపురం వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అమర్నాథ్ రెడ్డి ఎన్నికల తో హర్షం వ్యక్తం చేశారు
Anantapur Urban, Anantapur | Apr 19, 2026
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన వైసిపి యువజన జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి అనంతపురం నగరంలోని ఆదివారం సాయంత్రం 5:00 50 నిమిషాల సమయంలో వైఎస్ఆర్సిపి నేతలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు.