ఎంతటి వారైనా KCR ముందు బలాదూరే...కవిత పై శ్రీశైలంలో పరోక్ష విమర్శ చేసిన తెలంగాణ BRS MLC దాసోజు శ్రవణ్ హాట్ కామెంట్స్
Srisailam, Nandyal | Sep 7, 2025
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ దర్శించుకున్నారు...