ఒంగోలు అర్బన్: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన తాను డబల్ మెజారిటీతో గెలుస్తారని సవాలు విరిసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు
Ongole Urban, Prakasam | Jun 18, 2026
తనను 'వసూల్ రాజా' అని విమర్శించిన కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్పై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బుర్రా చేసిన అవినీతి బాగోతమంతా తన వద్ద ఉందంటూ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో బుర్రా మళ్లీ పోటీ చేస్తే తాను డబుల్ మెజారిటీతో గెలవడం ఖాయమని ఇంటూరి ధీమా వ్యక్తం చేశారు.