Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
No video available

పెద్దపల్లి: రాఘవపూర్ కి రానున్న పెద్దల్లి జిల్లా కోర్టు భవన సముదాయం

మండలంలోని రాఘవపూర్ గ్రామంలో పెద్దపల్లి జిల్లా కోర్టు భవన సముదాయం ఏర్పాటుకు కోర్టు బాధ్యులు ప్రభుత్వానికి హైకోర్టుకు నివేదికలు పంపారు గతంలో పెద్దపెల్లి మండలం రంగంపల్లి అందుగులపల్లి గ్రామాల్లో స్థలం ఎంపిక చేసిన న్యాయవాదుల మధ్య సమన్వయ లోపంతో ఎక్కడ స్థలం నిర్ణయం కాలేదు. ఈ క్రమంలో మండలంలోని రాఘవాపూర్ శివారు 1000 72 సర్వే నెంబర్ లో తల పరిశీలన చేసి నివేదిక ప్రభుత్వానికి పంపారు కానీ గతంలో 2004 లోఈ భూమి గొల్ల కురుమలకు గొర్రెల మంద కోసం ప్రభుత్వం కేటాయించినదిగా గొల్ల కురుమలు పేర్కొంటున్నారు
పెద్దపల్లి: రాఘవపూర్ కి రానున్న పెద్దల్లి జిల్లా కోర్టు భవన సముదాయం - Peddapalle News