Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతపురం నగరంలో

Anantapur Urban, Anantapur | Apr 22, 2026
అనంతపురం సీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం పదిగంటలు 50 నిమిషాల సమయంతో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకు కేంద్రం ఎత్తుగడ వేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ తెలిపారు.

MORE NEWS

No related stories for this location.