గుంతకల్లు: గుత్తి పట్టణంలోని నేసే విధిలో భారీ వర్షానికి కుప్పకూలిన ఇళ్లు, ఆదుకోవాలని కోరుతున్న బాధితులు
Guntakal, Anantapur | Sep 12, 2025
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోట నేసే విధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు ఇళ్లు కుప్పకూలాయి....