మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ సంతకాలు సేకరించింది. జీడీనెల్లూరులో సేకరించిన సంతకాల పేపర్లను మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంటికి చేర్చారు. సోమవారం అక్కడి నుంచి జీడీనెల్లూరు ఇన్‌ఛార్జ్ కృపాలక్ష్మి ఆధ్వర్యంలో తిరుపతికి 100 కార్లతో భారీ ర్యాలీగా వెళ్లారు.