నంద్యాల అర్బన్: నంద్యాలలో ప్రశాంతంగా నీట్ పరీక్షలు,36 మంది గైర్హాజర్ :జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | May 3, 2026
నంద్యాల జిల్లాలో నిర్వహించిన నీట్ పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా పూర్తయి అని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల,డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్,బస్టాండ్ సమీపంలోని గవర్నమెంట్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిచరించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారుల ఆదేశించారు