Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో పనులు చెల్లించిన వారికి ప్రత్యేక రాయితీలు : మున్సిపల్ కమిషనర్ శేషన్న

Nandyal Urban, Nandyal | Apr 10, 2026
నంద్యాల పురపాలక సంఘం పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నులను ముందస్తుగా చెల్లించే పౌరులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 30 లోపు పన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఉంటుందన్నారు. పాత బకాయిలను మొత్తం చెల్లిస్తే 50శాతం వడ్డీ మాఫీ కల్పిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో పనులు చెల్లించిన వారికి ప్రత్యేక రాయితీలు : మున్సిపల్ కమిషనర్ శేషన్న - Nandyal Urban News